Terms & Conditions for Farmers

పూర్తి ప్లాటుఫారం పూర్తిగా రైతుల సంస్కరణల కొరకు చేయబడినడి అని నేను తెలిసికొని యున్నాను. ప్లాటుఫారం లో చేరడం వలన క్రింది లాభాలు మనం పొందవచ్చును. 

1) అధికారిక మరియు గుర్తింపు పొందిన అమ్మకం దార్ల నుండి సరియైన నాణ్యత మరియు నిష్పత్తిలో సరియైన        వ్యవసాయ పెట్టుబడిగా పెట్టినవి  పొందవచ్చును.

2) గుర్తింపు పొందిన నిర్మాతలు, లక్షణాలు, పొందుపరచిన ధరల ద్వారా వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులపై సులభంగా సమాచారం పొందే సదుపాయం.

3) మన దైనందిక వ్యవసాయ కార్యకలాపాలను అంతరాయం లేకుండా ఇంటి వద్దనుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసుకొనే సౌకర్యం.

4) ఇంటివద్ద నుండే నేరుగా బాంకు నుండి నగదు రహిత లావాదేవీలు చేసుకొనే సౌకర్యం. నగదు లావాదేవీల నుండి వెసులుబాటు.

5) ప్లాటుఫారం లో బాచ్ నెంబరు మరియు గడువు ముగింపు తేదీలు నేరుగా అమ్మకం దార్లు నమోదు చేయడం ద్వారా వస్తు నాణ్యత పై హామీ.

6) పంపిణీ దార్ల ధరలలో పారదర్శకత ద్వారా ద్రవ్యాన్ని ఆదా చేసుకునే సౌకర్యం.

7)  ప్లాటుఫామ్ లో చేసుకున్న ప్రతి ఆర్డర్ యొక్క ఫిర్యాదులను ట్రాక్ చేసుకొనే సౌకర్యం.

సంస్థ నుండి చేసే కొనుగోళ్ల ద్వారా లాభాలు పొందడానికి, నేను స్వచ్చందంగాపూర్తి అగ్రీ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్” లో కావలసిన సమగ్ర (KYC ) సమాచారం తో చేరడం జరిగింది. యొక్క సమాచారాన్ని సరియైన పరిశోధన, పరీక్షణ, ఆర్డర్ మరియు మద్దతు సేవల నిమిత్తం ఇతర తృతీయ పక్షాని తో పంచుకోవడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందుమూలంగా నేను  పైన తెలుపబడిన నా యొక్క వ్యక్తిగత సమాచారం పూర్తిగా సరియైనది అని తెలియ చేస్తున్నాను. నా వ్యక్తిగత  (KYC ) సమాచారం  లో విధమైన మార్పును లేదా అనధికారిక లాగ్ ఆన్ సమాచారాన్ని కంపెనీకి వెంటనే తెలియచేస్తాను. నేను తెలిపిన వ్యక్తిగత సమాచారంలో విధమైన విరుద్ధత ఉన్నయెడల తీసుకొనే చర్యలపై కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్నాను.

గుర్తింపు పొందిన జాతీయ బాంకుల ద్వారా  నేరుగా నగదు బదిలీ సౌకర్యం  ప్లాటుఫారం లో ఉన్నదని నేను ఎరిగియున్నాను. నేను చేసిన ఆర్డర్ లకు గాను నేరుగా నగదు చెల్లింపులు మరియు సేకరించడానికి సంస్థకు అధికారం ఇస్తున్నాను. సంబంధిత బాంకుల మొబైల్ బాంకింగ్ లేదా నెట్ బాంకింగ్ షరతులన్నీ ఇందులో వర్తిస్తాయి. ఇతరములైన వన్ టైం పాస్వర్డ్ ను సురక్షితంగా ఉంచడం, సాఫ్ట్ వేర్ & సెక్యూరిటీ అప్డేట్ లను మొబైల్/ఇతర సాధనాలలో సమయానుసారంగా అప్డేట్ చెయ్యడం, మెస్సేజింగ్ (SMS ) సర్వీసులలో సమయ పాలన పాటించడం వంటి ఇతర సర్వీసుల యొక్క నియమ నిబంధనలన్నీ నేను అంగీకరిస్తున్నాను.    

కంపెనీ అందించే ప్లాట్ ఫార్మ్ మరియు సహాయకారిని గా ఉండే కంప్లైంట్ ట్రాక్ చేసుకొనే సౌకర్యాలకు సంబంధించి మొబైల్ కనెక్టివిటీ, పేమెంట్ సర్వీసెస్ మొదలగు వాటికి సంబంధిత మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్లు బాధ్యులు.   అదేవిధంగా ప్లాట్ ఫార్మ్ లో జరిగే ఖర్చులకి, నష్టానికి మరేఇతర క్రయ విక్రయాలకు కంపెనీకి జరిగే నష్ట పరిహారానికి పూర్తి బాధ్యత నాదే.

పైన తెలిపిన పూర్తి సమాచారం చదివి, అర్థం చేసుకొని మరియు అంగీకరించబడినది.

ORDER CANCELLATION, PRODUCT RETURN &  EXCHANGE POLICY  FOR POORTI ONLINE PURCHASES

The policy aims to be fair and transparent to all stakeholder groups and assign relevant cancellation charges to the respective stakeholder based on the reason for cancellation. While farmer is responsible for self-pick-up of the material ordered, the stock management and presentation of the item to farmer will be the responsibility of the producer and their associated dealer. Since POORTI is connecting the producer and the bank for financial transactions, any levy on dealer's account will be passed on to the producer. Producer and the dealer can have offline settlement process for any cancellation charges, which will be supported by the transaction and cancellation trail provided by the POORTI platform. Cancellation charge is incurred primarily due to additional service effort for the customer by POORTI (if dealer/producer is accountable for the cancellation) or stock arrangement effort (if the farmer is accountable for the cancellation) in addition to regular platform usage charges of 2% for an order.

  •  ORDER CANCELLATION OR CHANGE OF DEALER BY PRODUCER COMPANY BEFORE  CONFIRMATION 

           The Farmer can cancel the order any time before the order is confirmed.

           Once the order is shipped OR delivery is picked up from Dealer point, this Policy is not applicable.

           The dealer is chosen by the farmer based on the proximity of stock location and his preference. The Producer Company can reassign the order to another Dealer/ cancel  the order if the order cannot be accepted by the dealer chosen by the farmer within SLA timeframe (12 hours). Some common situations in which orders are changed for alternate Dealer include: The item is out of stock OR temporary closure of the dealer's shop etc.

  • AUTO ORDER CANCELLATION & MONEY REFUNDS DUE TO FAILURE IN PICKING UP

    POORTI ERP allows a maximum of 10 days to farmers to pick up their delivery after receiving the delivery confirmation SMS (with OTP) from POORTI ERP. A confirmed order gets automatically cancelled thereafter. For auto order cancellation, the ERP system automatically triggers the cancellation of order and money is refunded to the same Bank account the Farmer for placing the order. In such case, POORTI deducts 5% of Order Value for Farmer’s failure to pick up within stipulated time. The Farmer receives a reminder SMS just 2 days before the cancellation, followed by confirmation on cancellation. The maximum time of 2 weeks is required for the credit to be reflected in Farmer account. 

  • REJECTION OF DELIVERY BY FARMER DUE TO VALID REASONS LISTED ON THE PLATFORM

          The Farmer may reject the order for valid reasons listed on the platform (shown on his app). On first rejection, the dealer may immediately provide him another package or item with a different batch no and expiry date. If it is acceptable, there is no rejection (order stands completed). If there is no alternative offered the same day, the order will be marked cancelled. In this case, the entire amount needs to be returned to the farmer. POORTI will levy 5% of the cancelled transaction to producer, as  dealer is considered to be an extension of the producer's entity in POORTI's context.

  • RETURNS & REFUNDS

          Primarily, Producer Companies do not permit any refunds through POORTI system once the Purchase cycle gets over. As a special case, as part of farmer grievance redress mechanism, if Producer arranges a return or refund (subject to their discretion), the delivery/refund will be arranged outside POORTI platform, whereas related communication will be recorded on POORTI platform (on iService - our Complaint Management software). For this, the farmer needs to ensure that the Product is not damaged, soiled, tampered or used and that all labels and tags are attached.

  • EXCHANGING ITEMS FOR ONLINE PURCHASES

          Exchanges are not allowed by POORTI system. A fresh order is required to buy new items.

 


SSL Certificates